నిజమైన బంధువులు సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి , ధర్మమే సోదరుడు , దయే స్నేహితుడు , శాంతే భార్య , ఓర్పే పుత్రుడు, ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు …..చాణుక్యుడు

మనమీద మనకు వున్న నమ్మకం 

శత్రువును భయపెడుతుంది.

మనమీద మనకు వున్న అపనమ్మకం 

శత్రువు బలాన్ని పెంచుతుంది .

" మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని జన్మతః కాదు". .... చాణుక్యుడు

పని మొదలు పెడితే ఆపవద్దు

మధ్యలో వదిలి పెట్టవద్దు.

ఫలితం గురించి ఆలోచించకుండా

పని పూర్తిచేయడం మనిషి పని.

A man is born alone and dies alone,

and he experiences the good and

bad consequences of his karma alone,

and he goes alone to hell or the Supreme abode.

ఓటమి గురించి భయపడటం

మొదలు పెడితే  నీ విజయానికి  

నీవు దూరమయినట్లే.

ఏ  కారణం లేకుండా  నిన్ను

ఇతరులు విమర్శిస్తుంటే

విజయం సాధించబోతున్నావు 

అన్నమాటే.  అకారణంగా ఎదురయ్యే

విమర్శ విజయానికి నాంది.

నిరంతరం వెలిగే సూర్యుడ్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. ……….. స్వామి వివేకానందా.

Even if one has a single

bad quality, it shall nullify

\all his other good qualities.

One must protect one’s faith 

even at the cost of one’s life.

తెలివైనవారు ఎప్పుడూ 

తమ ఆర్ధిక విషయాలు

ఎవరి తోను పంచుకోరు.

Education is the best friend. 

An educated person is respected everywhere. 

Education beats the beauty and the youth.

Start any work after

totally assessing your

capabilities for doing it.

Even if the destination or the desired

object be far away or difficult to achieve

one can reach it or get it if one is determined.

Nothing is impossible for a determined person.

ఎంత  కష్టపడు తున్నావో చెప్పకు.

ఎంత పని పూర్తి అయ్యిందో   చెప్పు.

The purity of speech, of the mind,

of the senses, and of a compassionate heart

are needed by one who desires to rise

to the divine platform.

 

Never rely on someone

who is a known betrayer.

A great man never relies

on other’s help while doing

a courageous act.

మరీ అంత నిజాయతీగా ఉండడం కూడా మంచిది కాదేమో ..... చెట్లు కొట్ట డానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా, సాఫీగా ఉన్న చెట్లనే కదా! …చాణుక్యుడు

గెలవక పోవడం ఓటమి కాదు.

మళ్ళీ ప్రయ త్నం

చేయక పోవడం ఓటమి.

Never share your secrets

with someone lacking

depth of character.

Poison is poison in

all circumstances.

X
Read latest News
Go to Newsroom

Recent Posts

  • Return-to-Office Backlash: What the Data Actually Shows
  • Arbitration & Board Governance: India ADR Week 2026
  • WHERE AI ACTUALLY PAYS OFF
  • Global Economic Crisis 2026: Impact on Jobs, Inflation & Markets
  • CHANAKYA’S JUSTICE – Timeless Wisdom for Modern World