బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే – ఆర్థిక విజయం భావించవచ్చా?

‘డబ్బుతో క్రమశిక్షణ – జీవితంలో క్రమశిక్షణకు అద్దం పడుతుంది’ బ్యాంక్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో చూసి ఒక వ్యక్తి ఆర్థికంగా విజయవంతమయ్యాడా లేదా అని నిర్ధారించడం సర్వసాధారణం. కానీ నిజమైన ఆర్థిక పరిజ్ఞానం అంకెలల్లో లేదు; అది ప్రవర్తనలో, అలవాట్లలో, నిర్ణయాలు తీసుకునే విధానాల్లో ప్రతిఫలిస్తుంది. డబ్బు విషయంలో ఒక వ్యక్తి ఎంతక్రమశిక్షణగా వ్యవహరిస్తాడో,…









