
Even if the destination or the desired
object be far away or difficult to achieve
one can reach it or get it if one is determined.
Nothing is impossible for a determined person.

Never share your secrets
with someone lacking
depth of character.

Education is the best friend.
An educated person is respected everywhere.
Education beats the beauty and the youth.

A man is born alone and dies alone,
and he experiences the good and
bad consequences of his karma alone,
and he goes alone to hell or the Supreme abode.
మరీ అంత నిజాయతీగా ఉండడం కూడా మంచిది కాదేమో .....
చెట్లు కొట్ట డానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా, సాఫీగా ఉన్న చెట్లనే కదా!
…చాణుక్యుడు
A great man never relies
on other’s help while doing
a courageous act.

The purity of speech, of the mind,
of the senses, and of a compassionate heart
are needed by one who desires to rise
to the divine platform.

Poison is poison in
all circumstances.

మనమీద మనకు వున్న నమ్మకం
శత్రువును భయపెడుతుంది.
మనమీద మనకు వున్న అపనమ్మకం
శత్రువు బలాన్ని పెంచుతుంది .

Even if one has a single
bad quality, it shall nullify
\all his other good qualities.
నిరంతరం వెలిగే సూర్యుడ్ని చూసి చీకటి భయపడుతుంది.
అలాగే నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది.
……….. స్వామి వివేకానందా.

ఓటమి గురించి భయపడటం
మొదలు పెడితే నీ విజయానికి
నీవు దూరమయినట్లే.

ఏ కారణం లేకుండా నిన్ను
ఇతరులు విమర్శిస్తుంటే
విజయం సాధించబోతున్నావు
అన్నమాటే. అకారణంగా ఎదురయ్యే
విమర్శ విజయానికి నాంది.

ఎంత కష్టపడు తున్నావో చెప్పకు.
ఎంత పని పూర్తి అయ్యిందో చెప్పు.

Start any work after
totally assessing your
capabilities for doing it.
నిజమైన బంధువులు
సత్యమే తల్లి,
జ్ఞానమే తండ్రి ,
ధర్మమే సోదరుడు ,
దయే స్నేహితుడు ,
శాంతే భార్య ,
ఓర్పే పుత్రుడు,
ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు …..చాణుక్యుడు

గెలవక పోవడం ఓటమి కాదు.
మళ్ళీ ప్రయ త్నం
చేయక పోవడం ఓటమి.

One must protect one’s faith
even at the cost of one’s life.
" మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని
జన్మతః కాదు". .... చాణుక్యుడు

Never rely on someone
who is a known betrayer.

పని మొదలు పెడితే ఆపవద్దు
మధ్యలో వదిలి పెట్టవద్దు.
ఫలితం గురించి ఆలోచించకుండా
పని పూర్తిచేయడం మనిషి పని.

తెలివైనవారు ఎప్పుడూ
తమ ఆర్ధిక విషయాలు
ఎవరి తోను పంచుకోరు.