Dr Saroja Achanta

Dr Saroja Achanta

చాణుక్యనీతి – ధనవంతుడు కావాలని కోరుకునేవారు పాటించవలసిన సూత్రాలు

చాణుక్యుడు ఆర్థికశాస్త్రంలో గొప్ప పండితుడుగా  ప్రసిద్ధి పొందారు. చాణుక్యనీతి సూత్రాలు నేటి సమాజానికి ఆచరణీయం. ధనవంతులు కావడానికి కష్టపడి పనిచేయడం అనేది చాలా ముఖ్యం అని ఆచార్య చాణుక్యుడు చెప్పారు. తన లక్ష్యం కొరకు కష్టపడి పనిచేసే వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు . ధనవంతులు కావాలని భావించే వాళ్లు వృథాగా ధనాన్ని ఖర్చు…

క్రిప్టోకరెన్సీ 2021

క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ అఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021 ప్రస్తుత  పార్లమెంటరీ సమావేశాలలో క్రిప్టోకరెన్సీ సంబందించిన బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు తెలిపారు.’ `క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ అఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021′  ఎలావుండబోతున్నది అనే విషయం మీద ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతోంది.…

COVID-19 Taught Us a Lot About Money!

COVID-19  మనకు ఎన్నో పాఠాలు  నేర్పింది! ముఖ్యంగా డబ్బుకి సంబంధించి  చాలా పాఠాలను మనకు  నేర్పింది. కరోనా  ముందు ఖర్చులు అదుపు , సేవింగ్స్ , ఇన్సూరెన్సు లాంటి విషయాలను  వాయిదా వేసేవారు. కరోనా సమయంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. కొంతమంది సగం జీతానికే పనిచేయాల్సిన పరిస్థితి  కూడా వచ్చింది. ఆ సమయంలో ఎప్పుడినుండో దాచుకున్న…