Kids moral stories in Telugu – జితేంద్రుడి నిజాయితీ

ఒక ఊరిలో జితేంద్రుడు అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. అతను ఐదో తరగతి చదువుతున్నాడు. మంచి మనసు, నిజాయితీతో ఉండే వాడి వల్ల అందరికి ఇష్టం. పేదవారి పిల్లైనా, ధనవంతులైనా, అతడు అందరితో సరదాగా, ప్రేమగా మాట్లాడేవాడు. జితేంద్రుడి తండ్రి ఒక సాధారణ రైతు. పండిన పంటలు మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్మి కుంటుంబాన్ని పోషించేవాడు.…




