ఇతరుల మనసు గెలుచుకోవడం ఎలా? చాణక్యుడు చెప్పిన ఆరు సూత్రాలు

చాణక్య నీతి: నాయకత్వం, ప్రభావం, నమ్మకం – రెండు వేల ఏళ్ల తర్వాత కూడా నిలిచిన పాఠాలు “ఇతరుల మనసు గెలవడం ఎలా?” – చాలామంది యువతరం అడిగే ప్రశ్న ఇది. ఆఫీసులో, కుటుంబంలో, స్నేహితుల మధ్య మన మాటకు విలువ ఉండాలని అందరం కోరుకుంటాం. ఈ ప్రశ్నకు రెండున్నర వేల ఏళ్ల క్రితమే సమాధానం…












