COVID-19 Taught Us a Lot About Money!

COVID-19 మనకు ఎన్నో పాఠాలు నేర్పింది! ముఖ్యంగా డబ్బుకి సంబంధించి చాలా పాఠాలను మనకు నేర్పింది. కరోనా ముందు ఖర్చులు అదుపు , సేవింగ్స్ , ఇన్సూరెన్సు లాంటి విషయాలను వాయిదా వేసేవారు. కరోనా సమయంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. కొంతమంది సగం జీతానికే పనిచేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ సమయంలో ఎప్పుడినుండో దాచుకున్న…






