చాణుక్యనీతి – ధనవంతుడు కావాలని కోరుకునేవారు పాటించవలసిన సూత్రాలు

చాణుక్యుడు ఆర్థికశాస్త్రంలో గొప్ప పండితుడుగా  ప్రసిద్ధి పొందారు. చాణుక్యనీతి సూత్రాలు నేటి సమాజానికి ఆచరణీయం. ధనవంతులు కావడానికి కష్టపడి పనిచేయడం అనేది చాలా ముఖ్యం అని ఆచార్య…