భారత్‌లోని టాప్ కంపెనీలతో ఇంటర్న్‌షిప్
- భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో 12 నెలల real-time అనుభవం
- భారత ప్రభుత్వం ద్వారా నెలవారీ సహాయం ₹4500 మరియు పరిశ్రమ ద్వారా ₹500
- వన్-టైమ్ గ్రాంట్ ₹6000
- భారత ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్న్‌కు బీమా కవరేజీ
అర్హత
Age: 21-24 సంవత్సరాలు
Job status: పూర్తి సమయం (full-time) ఉద్యోగం లేదు
Family (Self/Spouse/Parents) : ఏ సభ్యుడూ సంవత్సరానికి ₹8 లక్షల కంటే ఎక్కువ సంపాదించడం లేదు. ఏ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం లేదు
Education: Full-time నమోదు కాలేదు